🏛️

ఈ-వేదిక (E-Vedhika) లోడ్ అవుతోంది...

దయచేసి వేచి ఉండండి (Please wait)...

E-VEDHIKA OFFICIAL GUIDE & UTILITY • https://www.e-vedhika.in/workspace/dsr

DSR ఎనలైజర్ (Daily Status Report Analyzer) | E-Vedhika

ఈ-పంచాయతి ఆపరేటర్లు & సెక్రటరీల కొరకు Daily Status Report (DSR) ఎనలైజర్. Mana Panchayati ఎక్సెల్ ఫైల్ అప్‌లోడ్ చేసి క్షణాల్లో PS Attendance, DSR Status, Not Reported రిపోర్టులు పొందండి.

DSR Analyzer (మన పంచాయతీ రోజువారీ నివేదిక విశ్లేషణ)

Mana Panchayati పోర్టల్ నుండి డౌన్‌లోడ్ చేసిన DSR Excel ఫైల్‌ను అప్‌లోడ్ చేయడం ద్వారా మండలాల వారీగా Reported మరియు Not Reported గ్రామ పంచాయతీల జాబితా, PS Attendance సారాంశం మరియు WhatsApp షేరబుల్ HD ఇమేజ్ రిపోర్టులను తక్షణమే పొందవచ్చు.

E-Vedhika: Comprehensive Digital Portal for Panchayat Operators & Mandal Operators

E-Vedhika (e-vedhika.in) is an innovative technical utility portal created to empower Panchayat Secretaries, Computer Operators, and administrative staff across Telangana and Andhra Pradesh. Our platform streamlines daily office workflows, DSR reporting, and hardware token troubleshooting.

Core Technical Features & Capabilities

ఈ-వేదిక (E-Vedhika) - తెలుగు వివరణ & లక్ష్యాలు

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ విభాగం ఆపరేటర్లు, సెక్రటరీలు మరియు మండల స్థాయి అధికారులకు సాంకేతిక సహాయం అందించడానికి ఈ-వేదిక రూపొందించబడింది. ఇది కేవలం ఒక వెబ్‌సైట్ మాత్రమే కాదు, పంచాయతీ కార్యకలాపాలను సులభతరం చేసే ఒక సంపూర్ణ డిజిటల్ వర్క్‌స్పేస్.

మా పోర్టల్ ద్వారా మీరు UBD సెట్టింగ్స్, డీఎస్సీ రిజిస్ట్రేషన్ సమస్యలు, DSR నివేదికల విశ్లేషణ మరియు రైతు రిజిస్ట్రీ వంటి కీలక పనులను క్షణాల్లో పూర్తి చేయవచ్చు. నిరంతరం అప్‌డేట్ చేయబడే జీవోలు మరియు ఫార్మాట్ల ద్వారా అధికారిక కార్యాలయ పనులను మరింత వేగవంతం చేయడమే మా లక్ష్యం.

Important Resources & Policy Links

Contact us at support@e-vedhika.in or evedhikasupport@gmail.com for technical assistance.